(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 062
॥ శ్రీః ॥
5.62. అధ్యాయః 062
Mahabharata - Udyoga Parva - Chapter Topics
కర్ణేన ధృతరాష్ట్రమనాదృత్య పాండవహననప్రతిజ్ఞానం ॥ 1 ॥
తథా భీష్మాధిక్షిప్తేన తేన యుద్ధే భీష్మశమనావధి శస్త్రన్యాసం ప్రతిజ్ఞాయ స్వభవనగమనం ॥ 2 ॥
భీష్మేణ ప్రత్యహం అయుతయోధవధప్రతిజ్ఞా ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 5-62-0x(3581)(34158)
తథా తు పృచ్ఛంతమతీవ పార్థం
వైచిత్రవీర్యం తమచింతయిత్వా।
ఉవాచ కర్ణో ధృతరాష్ట్రపుత్రం
ప్రహర్షయన్సంసది కౌరవాణాం ॥ 5-62-1(34159)
మిథ్యా ప్రతిజ్ఞాయ మయా యదస్త్రం
రామాత్కృతం బ్రహ్మమయం పురస్తాత్।
విజ్ఞాయ తేనాస్మి తదైవముక్త-
స్తే నాంతకాలే ప్రతిభాస్యతీతి ॥ 5-62-2(34160)
మహాపరాధే హ్యపి యన్న తేన
మహర్షిణాఽహం గురుణా చ శప్తః ।
శక్తః ప్రదగ్ధుం హ్యపి తిగ్మతేజాః
ససాగరామప్యవనిం మహర్షిః ॥ 5-62-3(34161)
ప్రసాదితం హ్యస్య మయా మనోఽభూ-
చ్ఛుశ్రూషయా స్వేన చ పౌరుషేణ
తదస్తి చాస్త్రం మమ సావశేషం
తస్మాత్సమర్థోఽస్మి మమైష భారః॥ 5-62-4(34162)
నిమేషమాత్రాత్తమృషేః ప్రసాద-
మవాప్య పాంచాలకరూశమత్స్యాన్।
నిహత్య పార్థాన్సహ పుత్రపౌత్రై-
ర్లోకానహం శస్త్రజితాన్ప్రపత్స్యే॥ 5-62-5(34163)
పితామహస్తిష్ఠతు తే సమీపే
ద్రోణశ్చ సర్వే చ నరేంద్రముఖ్యాః ।
ఋషిప్రసాదేన బలేన గత్వా
పార్థాన్హనిష్యామి మమైష భారః ॥ 5-62-6(34164)
ఏవం బ్రువంతం తమువాచ భీష్మః
కిం కత్థసే కాలపరీతబుద్ధే।
న కర్ణ జానాసి యథా ప్రధానే
హతే హతాః స్యుర్ధృతరాష్ట్రపుత్రాః ॥ 5-62-7(34165)
యత్ఖాండవం దాహయతా కృతం హి
కృష్ణద్వితీయేన ధనంజయేన।
శ్రుత్వైవ తత్కర్మ నియంతుమాత్మా
యుక్తస్త్వయా వై సహబాంధవేన ॥ 5-62-8(34166)
యాం చాపి శక్తిం త్రిదశాధిపస్తే
దదౌ మహాత్మా భగవాన్మహేంద్రః।
భస్మీకృతాం తాం సమరే విశీర్ణాం
చక్రాహతాం ద్రక్ష్యసి కేశవేన ॥ 5-62-9(34167)
యస్తే శరః సర్పముఖో విభాతి
సదాఽగ్ర్యమాల్యైర్మహితః ప్రయత్నాత్।
స పాండుపుత్రాభిహతః శరౌఘైః
సహ త్వయా యాస్యతి కర్ణ నాశం ॥ 5-62-10(34168)
బాణస్య భౌమస్య చ కర్ణ హంతా
కిరీటినం రక్షతి వాసుదేవః ।
యస్త్వాదృశానాం చ వరీయసాం చ
హంతా రిపూణాం తుములే ప్రగాఢే ॥ 5-62-11(34169)
కర్ణ ఉవాచ। 5-62-12x(3582)
అసంశయం వృష్ణిపతిర్యథోక్త-
స్తథా చ భూయాంశ్చ తతో మహాత్మా।
అహం యదుక్తః పరుషం తు కించి-
త్పితామహస్తస్య ఫలం శృణోతు ॥ 5-62-12(34170)
న్యస్యామి శస్త్రాణి న జాతు సంఖ్యే
పితామహో ద్రక్ష్యతి మాం సభాయాం।
త్వయి ప్రశాంతే తు మమ ప్రభావం
ద్రక్ష్యంతి సర్వే భువి భూమిపాలాః ॥ 5-62-13(34171)
వైశంపాయన ఉవాచ। 5-62-14x(3583)
ఇత్యేవముక్త్వా స మహాధనుష్మాన్
హిత్వా సభాం స్వం భవనం జగామ ।
భీష్మస్తు దుర్యోధనమేవ రాజన్
మధ్యే కురూణాం ప్రహసన్నువాచ ॥ 5-62-14(34172)
సత్యప్రతిజ్ఞః కిల సూతపుత్ర-
స్తథా కస భారం విషహేత కస్మాత్।
వ్యూహం ప్రతివ్యూహ్య శిరాంసి భిత్త్వా
లోకక్షయం పశ్యత భీమసేనాత్ ॥ 5-62-15(34173)
ఆవంత్యకాలింగజయద్రథేషు
చేదిధ్వజే తిష్ఠతి బాహ్లికే చ।
అహం హనిష్యామి సదా పరేషాం
సహస్రశశ్చాయుతశశ్చ యోధాన్ ॥ 5-62-16(34174)
యదైవ రామే భగవత్యనింద్యే
బ్రహ్మబ్రువాణః కృతవాంస్తదస్త్రం।
తదైవ ధర్మశ్చ తషశ్చ నష్టం
వైకర్తనస్యాధమపూరుషస్య ॥ 5-62-17(34175)
వైశంపాయన ఉవాచ। 5-62-18x(3584)
తథోక్తవాక్యే నృపతీంద్ర భీష్మే
నిక్షిప్య శస్త్రాణి గతే చ కర్ణే।
వైచిత్రవీర్యస్య సుతోఽల్పబుద్ధి-
ర్దుర్యోధనః శాంతనవం బభాషే ॥ ॥ 5-62-18(34176)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి ద్విషష్టితమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-62-1 తథేతి పార్థం పృచ్ఛంతం వైచిత్రవీర్యం అచింతయిత్వేతి సంబంధః ॥
5-62-4 సావశేషం మమ ఆయురస్తి।
అతోఽంతకాలస్యానుపస్థితత్వాత్తదస్త్రం మమాస్తీతి అహం సమర్థోఽస్మి అర్జునం జేతుమిత్యర్థః ॥
5-62-5 ప్రపత్స్యే ప్రాపయిష్యే ॥
5-62-7 ప్రధానే త్వయి హతే సతి సర్వే హతాః
స్యురత ఆత్మానం గోపాయేత్యుపహాసః ॥
5-62-17 బ్రహ్మబ్రువాణః బ్రాహ్మణోఽహమితి వదన్ ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.